యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా “రాధేశ్యామ్”. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్‌ను ‘రెబల్‌స్టార్’ డాక్టర్ యు వి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని తెగ బాధ పడుతున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” నుంచి ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చే అప్డేట్ రాబోతోంది. ‘సాహో’ తరువాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి మేకర్స్ నత్తనడకన అప్డేట్స్ ఇవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా…