పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘రాధేశ్యామ్’ జనవరి కానుకగా విడుదల కానుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీగా ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ “సినిమా తీయడానికి నాలుగేళ్లు… రాయడానికి 18 ఏళ్ళు పట్టింది. ఈ పాయింట్ ను మా గురువు చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర విన్నాను.…
సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ ఫైట్ అనేది ఏ భాష అయినా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మరో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ తగ్గేదే లేదంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రెండు చిత్రాలూ ఒకరోజు గ్యాప్ తో ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ‘రాధే శ్యామ్’తో క్లాష్…