పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న “రాధే శ్యామ్” ట్రైలర్ బుధవారం విడుదలైంది. దీంతో మరోసారి చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. చిత్ర బృందంతో కలిసి ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తాజా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను బాలీవుడ్ సూపర్ స్టార్స్ ను చూసి స్ఫూర్తి పొందానని వెల్లడించాడు. “రాధే శ్యామ్”కు బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్,…
ఎట్టకేలకు “రాధే శ్యామ్” రెండవ రౌండ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. పలు వాయిదాల అనంతరం “రాధే శ్యామ్” విడుదలకు సిద్ధమయ్యాడు. బుధవారం మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా గురించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యిందని చెప్పొచ్చు. ముంబైలోని పివిఆర్ జుహులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. కానీ తెలుగు ట్రైలర్‌లో పొరపాటు జరగడంతో మేకర్స్ దానిని డిలీట్ చేసి, మళ్లీ అప్‌లోడ్ చేయడం గమనార్హం.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో విడుదలైంది మొదలు, తారాజువ్వలా ట్రైలర్ వ్యూస్ గ్రాఫ్ ఏకాఏకి పైకి దూసుకుపోతోంది. మొదటి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ వ్యూస్ ను ఇది దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవల్ లో ఇది సరికొత్త రికార్డ్. మరే సినిమా కూడా ఈ నంబర్ కు దరిదాపుల్లో లేదు. అంతే కాదు… మొత్తం…