యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. అంతేకాకుండా సినిమా రన్‌టైమ్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. సినిమా మొత్తంగా 150 నిమిషాలు ఉన్నట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ లో ఉంది.…