అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు మూవీ ప్రీ రిలీజ్‌ను నిర్వహించారు. ఈ…
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లతో అందరిలోనూ అంచనాలను పెంచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ అందరినీ…
RACHARIKAM Movie: గతంలో ఎన్నడూ చూడని కథతో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాచరికం’ . ఈ సినిమాను ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని ఈ మూవీకి అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇదివరకే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి.…
Apsara Rani: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వలన పేరు తెచ్చుకున్న బ్యూటీస్ లో అప్పరా రాణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మరింత దగ్గరైన అప్సర.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటికి మొన్న వర్మ డెన్ లో బికినీతో ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారును రెచ్చగొట్టింది.