Home
Raashii Khanna
Raashii Khanna News
-
Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ ఫేమ్ అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ధర్మన్‘. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, ఇతర… -
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
Rajinikanth Gift: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ను ‘ది డెడ్లీ డాక్టర్’గా చూపించబోతుండగా.. ఆయన మాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా… -
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్‘ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ… -
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
దిల్ రాజు బాలీవుడ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రంపై ఇప్పటికే హిందీ బెల్ట్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తొలుత ఇది వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఇది ఒక కొత్త కథతో రూపొందుతున్న చిత్రమని స్పష్టమైంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని… -
Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి. కానీ, సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్.. రెండు, మూడో రోజున 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, నాలుగో రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఐదో రోజు… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో… -
Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ… -
Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా
Ustaad Bhagat Singh: కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సూపర్ హిట్ చిత్రం తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్… -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ఈవెంట్లో హరీష్ శంకర్ వెరైటీ పబ్లిసిటీ.. ఆ షర్ట్ వెనుక అసలు కథ ఇదే!
Ustaad Bhagat Singh: ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ… -
Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..
Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటుంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. READ ALSO:…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!