టాలీవుడ్‌లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్‌లో చేసిన వెబ్ సిరీస్‌లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశీ. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస…
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో…
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.
Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Raashi Khanna : రాశిఖన్నా అందాల సెగలు మామూలుగా లేవు. తన పదునైన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంది ఈ ఘాటు బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి.. ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అదే టైమ్ లో బాలీవుడ్ లో తెగ ప్రయత్నాలు చేసింది కానీ లాభం లేకుండా పోయింది. ఆమెకు అక్కడ పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దీంతో బాలీవుడ్ ఫార్ములాను బాగానే పాలో అవుతుంది. అక్కడ…
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశారు వస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఒక రోజు ముందుగానే పోస్టర్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు. Also Read : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది అందులో భాగంగానే, ఉస్తాద్…
Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్…
Raashii Khanna : అందాల భామ రాశిఖన్నా ఈ నడము ఓ రేంజ్ లో రెచ్చిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఘాటు అదాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. ఈ నడుమ ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు కిక్ ఇస్తున్నాయి. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వరుసగా సినిమాల్లో మాత్రం నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం కలిసి…
టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంతమంది.. తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ వంటి వారు టీ టౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్.. టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ..నార్త్ బెల్ట్…