Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ ఫేమ్ అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ధర్మన్‘. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ రామ్‌ను ఈ పవర్ ఫుల్ రోల్ కోసం ఎంపిక చేశారట.
కాగా ఈ సినిమాలో రజనీ భార్యగా సిమ్రాన్ నటిస్తుండగా కూతురుగా యంగ్ బ్యూటీ రాశిఖన్నా నటిస్తోంది. రాశికి జోడిగా మామ రజినీకి అల్లుడుగా రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఉన్న క్రేజ్‌కి రామ్ పోతినేని ఎంట్రీ తోడైతే సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మారిముత్తు ఈ చిత్రాన్ని వినూత్నమైన కాన్సెప్ట్‌తో, హై-వోల్టేజ్ డ్రామాగా మలుస్తున్నారని సమాచారం. రజినీకాంత్ సరసన సిమ్రాన్, రాశి ఖన్నా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రామ్ పోతినేని రోల్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Sardar 2 Movie: సర్దార్ 2 రివ్యూ..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
- Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ - డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
తాజావార్తలు
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?