రీసెంట్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ 2.. మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు మరో యాక్షన్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విక్రమ్’ ఊర మాస్‌గా రాబోతోంది. పైగా మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ఈ సినిమా స్పెషాల్టీ ఏంటి.. కమల్ హాసన్ హిట్…
లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “విక్రమ్”. సౌత్‌లో అత్యంత అంచనాలు ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ‘విక్రమ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అందులో కమల్ హాసన్ కిల్లర్ లుక్ లో సూట్ ధరించి, తుపాకీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక సినిమా విడుదల తేదీ విషయానికొస్తే… మార్చి 14న ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామంటూ ప్రేక్షకులను…