Darling – Nabha Natesh : ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ” డార్లింగ్ “. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభించింది. అయితే ఈ సినిమాలోని…