R Narayana Murthy : ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లపై తాజాగా ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ నోట్ లో చెప్పింది వంద శాతం నిజం. మమ్మల్ని గత వైసీపీ ప్రభుత్వం అవమానించలేదు. జగన్ ను కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను. ప్రెస్ నోట్ లో చిరంజీవి నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. అది చిరంజీవి సంస్కారం. సినీ ఇండస్ట్రీ…
Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎంత సింపుల్ గా ఉంటారో.. తన సిద్ధాంతానికి అంతే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆర్.నారాయణ మూర్తి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన్ను ఎంతో మంది ప్రలోభపెట్టినా సరే దేనికీ లొంగలేదు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నారాయణ…
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ…
R Narayanamurthy : ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద…
R Narayana Murthy: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు వెన్న అని అందరికి తెల్సిందే. ఆమె మంచి మనస్సు తెలిసినవారు ఎవరు కూడా ఆమె గురుంచి నెగెటివ్ గా మాట్లాడారు. సావిత్రికి ఎంత మంచి మనసు ఉందో .. అంతే పంతం కూడా. ఒకరకంగా చెప్పాలంటే మొండితనం ఎక్కువ.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, r narayana murthy, telugu film chamber, big news, dil raju, c kalyan
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… “10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు, ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు…
R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్న సమస్యలను ఆయన చిత్రాల ద్వారా ఎండగడుతూ ఉంటారు. ప్రభుత్వాల వలన, దళారుల వలన రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఆయన సినిమాలు ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా హిట్ కొట్టిన ప్రతి ఒక్క హీరో పేరుకి ముందు ‘స్టార్’ ట్యాగ్ వచ్చి చేరుతుంది. సూపర్ స్టార్, మెగాస్టార్, మాస్ స్టార్, బాక్సాఫీస్ కింగ్… ఇలా ఎదో ఒక ట్యాగ్, హీరో పేరుకి ముందు తప్పకుండ ఉంటుంది. అయితే ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్ లు పుట్టుకొచ్చినా ‘పీపుల్స్ స్టార్’ మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఇకపై కూడా ఒక్కడే ఉంటాడు.. ఆయనే ‘ఆర్.నారాయణమూర్తి’. ప్రేక్షకుల నుంచి,…
విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది… కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణ మూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం చేపట్టి ఏడాది అవుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. కార్మికుల ఉద్యమం పట్టించుకోదా..? ఏ ముఖం పెట్టుకొని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణమూర్తి.. ఏ రాష్ట్రం, ఏ…