గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో.. చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎన్నో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. అంతే కాకుండా వరదల్లో ఎంతో మంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తాజాగా ఈ వరదల్లో ఓ స్టార్…
ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న “SSMB 29” ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచి హైప్ నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్‌కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన…
Shaitaan: కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి, కుటుంబాన్ని చూసుకుంటూ కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది.
R Madhavan: కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మ్యాడీ అంటే.. అమ్మాయిలు చేతులు కోసేసుకొనేవారట. చెలి. సఖి సినిమాల తరువాత చేసుకుంటే మ్యాడీనే చేసుకుంటా అని అనేవారంట. కోలీవుడ్ లో అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మాధవన్ అనే చెప్పాలి.
Rajinikanth Surprises Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను రజనీకాంత్ సర్ప్రైజ్ చేశాట. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే చెప్పింది. ఇంతకి ఏం జరిగిందంటే. కంగనా-ఆర్ మాధవన్ దాదాపు ఏనిమిదేళ్ల తర్వాత మరోసార జతకడుతున్నారు. తను వెడ్స్ మను సినిమాతో అలరించిన వీరిద్దరు ఇప్పుడు సైకాలజీకల్ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే విషయాన్ని కంగనా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఈ రోజు నా కొత్త సినిమా ప్రారంభమైంది.…
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రఖ్యాత నటుడు ఆర్.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, పాలక మండలి ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు.
R.Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇటీవలే రాకెట్రీ సినిమాతో విజయం అందుకున్న విషయం విదితమే. స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథగా తెరకెక్కింది.