Home
R Madhavan
R Madhavan News
-
Madhavan: ఓటీటీలో ‘రాకెట్రీ’ లాంచ్ ఎప్పుడంటే…
'Rocketry' OTT launch is on....! -
R Madhavan: ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఆ వ్యాఖ్యలే కారణం
ట్రోలర్స్ గురించి తెలిసిందేగా.. ఎక్కడైనా ఒక చిన్న లొసుగు దొరికితే చాలు, ట్రోల్ చేసేందుకు రెడీగా ఉంటారు. అవతల ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. ఒక చిన్న తప్పు దొరికితే చాలు, నెట్టింట్లో ఏకిపారేస్తారు. ఇప్పుడు హీరో మాధవన్ పై అలాగే ఎగబడ్డారు. తన రాకెట్రీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజా ప్రెస్ మీట్ లో.. మార్స్ మిషన్ సక్సెస్ అవ్వడం వెనుక పంచాంగం ఉందని మాధవన్ అన్నాడు. ‘‘ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్తం… -
R Madhavan : స్విమ్మింగ్ లో సిల్వర్… అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తనయుడు
కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అంతర్జాతీయ వేదికపై స్విమ్మింగ్ లో మరోసారి సత్తా చాటాడు. డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్లో వేదాంత్ రజత పతకాన్ని గెలుచుకోవడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ 15.57.86 సెకన్ల సమయంలో టార్గెట్ ను పూర్తి చేసి, రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా… -
R Madhavan: ‘రాకెట్రీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి… -
షూటింగ్ స్పాట్ లో మాధవన్!
వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ… -
మాధవన్ ఇప్పటికీ ప్రియ ‘సఖు’డే!
(జూన్ 1 మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా)ఆర్. మాధవన్… పలు భారతీయ భాషా చిత్రాలలో నటించి, పాన్ ఇండియా అప్పీల్ ను పొందిన ఛార్మింగ్ హీరో! రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం తెరకెక్కించిన ‘అలైపాయుతే’లో నటించి, ‘సఖి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. అప్పటి ఆ ఛార్మింగ్ ఇంకా మాధవన్ లో అలానే ఉంది. అయితే… ఆ చాక్లెట్ బోయ్ లో ఉన్న వేరియషన్స్ ను కొందరు దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించారు. ‘సఖి’…
తాజావార్తలు
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..