Home
Quinton De Kock
Quinton De Kock News
-
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలం నుంచి 1,005 మంది ప్లేయర్స్ ఔట్.. చివరి నిమిషంలో డికాక్ పేరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఏకంగా 1,005 మంది పేర్లను బీసీసీఐ తొలగించింది. 350 మంది ఆటగాళ్లు మినీ వేలంకు అందుబాటులో ఉన్నారు. ఇందులో 35 మంది… -
MLC 2025: డికాక్ సూపర్ ఇన్నింగ్స్.. ఎంఎల్సీ విజేతగా ముంబై ఇండియన్స్!
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2025 విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా జరిగిన 2025 ఎంఎల్సీ ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 5 పరుగుల తేడాతో ఎంఐ విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (77) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్‌కు ఇది రెండో టైటిల్. 2023లో మొదటి టైటిల్ కైవసం చేసుకుంది. మొత్తంగా టీ20 క్రికెట్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్ కావడం… -
RR vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం – రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం
RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఎదురుదెబ్బ తిన్నది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ నుంచి పెద్ద స్కోర్ రావకపోవడం రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 పరుగులతో తేలికపాటి… -
KKR vs RCB : రఫ్ఫాడించిన కెప్టెన్ రహానే.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. 18వ సీజన్లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బారిలోకి దిగిన కోల్‌కతా (174) పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే (174) పరుగులు సాధించాల్సి ఉంది. -
SA vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు దక్షిణాఫ్రికా!
South Africa Beat England in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ప్రొటీస్.. అదే హవాను సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్-8లో రెండు వరుస… -
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లకు చోటు!
T20 World Cup 2024 South Africa Squad: అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సీఎస్ఏ మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాకు మార్క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ టీ20 ప్లేయర్స్, సెంట్రల్ కాంట్రాక్ట్… -
SRH: సన్ రైజర్స్ కీలక నిర్ణయం.. ఆ స్టార్ బ్యాటర్ పై నజర్
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంచలనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్ట కెప్టన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. -
Quinton de Kock: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
Not MS Dhoni and Gilchrist, Quinton de Kock scripts history in ODI World Cup: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచే డికాక్ కెరీర్లో చివరిది. తాను ఆడిన చివరి వన్డేలో డికాక్‌కు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో 14 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతేకాదు… -
NZ vs SA: సెంచరీలతో రెచ్చిపోయిన డికాక్, డుసెన్.. దక్షిణాఫ్రికా భారీ స్కోరు
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది. -
Quinton De Kock: తన 150వ వన్డే మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన డికాక్
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!