Home
Qatar
Qatar News
-
Israel-Hamas War: ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఖైదీల మార్పిడి.. మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్!
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల మార్పిడికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఉగ్రవాద గ్రూపులోని ఒకరు తెలిపినట్లు తెలిసింది. అమెరికా మద్దతుతో, ఖతార్ ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటోంది. -
Income Tax: ప్రపంచంలో ప్రజలకు పన్ను విధించని దేశాలేవో తెలుసా?
Income Tax: భారతదేశంలో ఉద్యోగం లేదా ఏదైనా వృత్తిపరమైన వ్యాపారం చేయడంపై ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను సొమ్ముతో ప్రజలు, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది. -
Potatoes Export: ఆగ్రా నుంచి మలేషియా, ఖతార్, దుబాయ్‌లకు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు
కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్‌లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి. -
Accused Caught after 28 Years : 28ఏళ్ల తర్వాత పట్టుబడ్డ నిందితుడు… పోలీసులు ఎలా గుర్తించారంటే
Accused Caught after 28 Years : హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని 28ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. 1994లో ఓ కుటుంబాన్ని హత్య చేసిన కేసులో కీలక నిందితుడు. -
Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..
Lionel Messi's Car Gets Mobbed By Fans In Rosario: ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్లినా అభిమాన సంద్రం ఎదురవుతోంది. తనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారు. ఇటీవల ఖతార్ లో జరిగిన ఫిపా వరల్డ్ కప్-2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఫైనల్స్ లో ఫ్రాన్స్ ను చిత్తు చేసి 36 ఏళ్ల తరువాత తన దేశానికి వరల్డ్ కప్ అందించారు. -
FIFA World Cup 2022: ఫిఫా తుది సమరం నేడే… నువ్వా నేనా అంటున్న అర్జెంటీనా, ఫ్రాన్స్
Argentina vs France, FIFA World Cup 2022 Final: క్రీడాభిమానుల కళ్లన్ని ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం, ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్దం అయింది. ఆదివారం లుసైన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో తలపడనుంది. -
Zelensky: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి శాంతి సందేశం.. “నో” చెప్పిన ఫిఫా
FIFA Rejects Ukrainian President Zelensky's Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ… -
Qatar: ఖతార్‌లో వరసగా జర్నలిస్టుల మరణాలు.. ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు
Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది. -
Rishi Sunak: ఖతార్‌పై రిషి సునాక్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్స్
ఖతార్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయన తీవ్రస్థాయిలో.. -
FIFA World Cup2022 : ఖతార్‌ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్
FIFA World Cup2022 : ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్ బాల్.. ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..