Home
Qatar
Qatar News
-
Rishi Sunak: ఖతార్పై రిషి సునాక్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్స్
ఖతార్పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయన తీవ్రస్థాయిలో.. -
FIFA World Cup2022 : ఖతార్ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్
FIFA World Cup2022 : ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్ బాల్.. ఖతర్లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. -
FIFA World Cup 2022: సౌదీ అరేబియాలో ఫిఫా వరల్డ్ కప్ స్ట్రీమింగ్ బ్లాక్
ఫిఫా ప్రపంచ కప్ 2022 మ్యాచ్లను ప్రసారం చేయకుండా సౌదీ అరేబియా ఖతార్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ను బ్లాక్ చేసింది. దీంతో చాలా మంది క్రీడాభిమానులు సౌదీ అరేబియా ఆటగాళ్ల విజయాన్ని చూడలేకపోయారు. -
FIFA World Cup : చెత్త రికార్డుతో ప్రపంచకప్నుంచి నిష్క్రమించిన ఖతార్ జట్టు
FIFA World Cup : అత్యంత చెత్త ప్రదర్శనతో ఆతిథ్య ఖతార్ జట్టు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. -
FIFA World Cup: మెట్రోలో పాటలు, డ్రగ్స్, డ్రెస్ సరిగ్గా లేకున్నా జైలు పాలే
Singing On Metro, Balloons, Umbrellas And Others Things Banned By Qatar At Football World Cup: ఇస్లామిక్ దేశం ఖతార్ ఫిపా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి చట్టాలు మాత్రం విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇస్లామిక్ దేశం అయిన ఖతార్ లో సంస్కృతి, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు విదేశీ ప్రేక్షకులు కూడా వీటినే పాటించాలని ఖతార్ ప్రభుత్వం కోరుతోంది. ఖతార్… -
Zakir Naik : మేం ఆయనను పిలువలేదు.. జకీర్ ఖాన్ పై క్లారిటీ ఇచ్చిన ఖతార్
Zakir Naik: ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) అధినేత జకీర్నాయక్ ను ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ వివరణ ఇచ్చింది. -
FIFA World Cup: “రెయిన్ బో” టీ షర్టు ధరించిన జర్నలిస్టు.. నిర్భంధించిన ఖతార్ అధికారులు
FIFA World Cup, detention of US journalist for wearing rainbow t-shirt: ఇస్లామిక్ దేశం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దీని కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఇస్లాం కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే ఖతార్ దేశంలో వెస్ట్రన్ దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మద్యంతో పాటు డ్రెస్సింగ్ పై నిక్కచ్ఛిగా వ్యవహరిస్తోంది ఖతార్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి… -
FIFA World Cup: జకీర్ నాయక్కి ఖతార్ ఆహ్వానం.. ఫిఫాను భారత్ బ్యాన్ చేయాలన్న బీజేపీ నేత
Qatar's invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్.… -
FIFA World Cup: యుద్ధ విమానాలతో ఖతార్ చేరుకున్న పోలెండ్ జట్టు.. కారణం ఏంటంటే..?
Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ కోసం పోలెండ్ జట్టు ఖతార్ చేరుకుంది. అయితే పోలెండ్ జట్టు యుద్ధ విమానాల సహాయంతో ఖతార్ చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పోలెండ్ జట్టు తమ దేశ సరిహద్దు దాటే వరకు ఎఫ్-16 యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల పోలెండ్ సరిహద్దులో ఓ క్షిపణ పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఫుట్బాట్ జట్టు భద్రత కోసం ఇలా ఆ దేశ… -
FIFA World Cup: ఖతార్లో ఫిఫా ప్రపంచకప్.. బీర్ల అమ్మకాలపై నిషేధం
ప్రపంచ కప్ నిర్వాహకులు ఖతార్లోని స్టేడియాల సమీపంలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఫిఫా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో స్టేడియంలలో బీరు విక్రయిస్తారా లేదా అనే అంశంపై ఫిఫా ఖతార్ నిర్వాహకులు ఆలస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్గా అరుదైన రికార్డు!
-
స్నాప్చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
-
Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..