పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువ అంటున్న వాళ్లకు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు. పుష్ప టికెట్లను డిమాండ్ ఉన్న ఇడ్లీలతో పోలుస్తూ ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు.…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2′ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. ఇక నైజాంలోని అన్ని సింగిల్ థియేటర్స్ లో ప్రీమియర్స్ పడనునున్నాయి. అల్లు అర్జున్ అభిమానులతో పాటు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో ముగ్గురు సంగీత దర్శకులు నేపధ్య సంగీతం అందించారు. SS థమన్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ తో పాటు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 కు మొదటి సగానికి థమన్ సంగీతం అందిచాడని, రెండవ సగంలోని కొంత భాగానికి అజనీష్ కొంత…