ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప -2. డిసెంబరు 4 ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంద్ర, వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ కెలెక్షన్స్ ను టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా వేస్తుంది -2. బాహుబలి -2, RRR రికార్డ్స్ ను బ్రేక్…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఉండేలా కనిపిస్తోంది. డే -1 కలెక్షన్స్ పై అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు మైత్రీ మూవీ మేకర్స్. Also Read : Suriya : కంగువ ఓటీటీ రిలీజ్…
అల్లు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ షోతోనే బ్లక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది పుష్ప. అల్లు అర్జున్ నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలలో మ్యారిజమ్స్,సాంగ్స్ లో బన్నీ డ్యాన్స్‌లు ఆడియన్స్ కు ఫుల్ జోష్ నిస్తున్నాయి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ సోషల్ మీడియాలో అభిమానులు కెమెంట్స్ చేస్తున్నారు. జాతర ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ మరో స్థాయిలో నటించారంటూ పొగిడేస్తున్నారు. ఈ…
అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఇటు హైదరాబాద్ లో పుష్ప -2 ప్రీమియర్స్ ను భారీగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్, భార్య స్నేహ తదితరులు సంధ్య థియేటర్ కు గురువారం రాత్రి 9 : 30 గంటల షోకు హాజర్యయారు. అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియడంతో అల్లు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా పుష్ప స్పెషల్ ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ అయింది పుష్ప- 2. మూడేళ్ళుగా సెట్స్ పై ఉన్న పుష్ప మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చింది. అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ గురువారం రాత్రి 9:…
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇక సినిమా…
పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువ అంటున్న వాళ్లకు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు. పుష్ప టికెట్లను డిమాండ్ ఉన్న ఇడ్లీలతో పోలుస్తూ ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రీమియర్స్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను…
పుష్ప -2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్శి జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ -1 టోటల్ వర్క్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2 కు వచ్చే సరికి మొత్తం వ్యవహరం మారిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే తీసుకున్నారు. BGM వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కు భాద్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప -2 మొత్తం సినిమాకు BGM ఫినిష్…