Pushpa 2 : పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీగా రాబట్టిన పుష్ప 2
- ఆల్ టైమ్ 3 రికార్డు సాధించిన పుష్ప -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఉండేలా కనిపిస్తోంది. డే -1 కలెక్షన్స్ పై అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు మైత్రీ మూవీ మేకర్స్.
Also Read : Suriya : కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Also Read
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
అటు ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో 3.33 మిలియన్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టింది పుష్ప -2. మొత్తంగా ఇప్పటివరకు 4.4 మిలియన్ వసూళ్లు రాబట్టి పుష్ప రూల్ మొదలెట్టింది, నేడు రేపు వీకండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. భాషల వారిగా డే -1 ఏ లాంగ్వేజ్ లో ఎంత కలెక్ట్ చేసింది అంటే తెలుగు : $757K, హిందీ – $242K, తమిళ్ – $17K, మలయాళం – $పుష్ప ఓవర్సీస్ వసూళ్లు రికార్డు బ్రేకింగ్4K, కన్నడ – $66 వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇప్పటికి ఆ రికార్డ్ ప్రభాస్ నటించిన బాహుబలి -2 పేరిట ఉంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 1,977,132 డాలర్స్ టాప్ 1 లో ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!