అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ చిత్రం నుంచి తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ తరువాత సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘చూపే…