అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత అదే సినిమాకి సీక్వెల్ గా పుష్ప రెండో భాగాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అందులో దాదాపు సక్సెస్ అయ్యారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప రెండోభాగం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 గంటల నుంచి ఈ…
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “హరికథ” అనే కొత్త వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న “హరికథ” సిరీస్ లో దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి “హరికథ”…
పుష్ప సెకండ్ పార్ట్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో ఆయన నటనకు గాను ఇటు విమర్శకుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఆయన మీద ఒక రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద అమితా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సెకండ్…
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 .
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ప్రీమియర్‌స్ నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది పుష్ప 2. ఇప్పటికే రూ. 500 కోట్లు ధాటి పరుగులు తీస్తుంది. కాగా టికెట్స్ పరంగాను…
Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే.
పుష్ప మూవీ సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ లభించింది. మధ్యలో మిక్స్డ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతోంది. మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండోరోజు 449 కోట్లు సాధించినట్లు సినిమా యూనిట్…