మీకు ఎప్పుడైనా థియేటర్లో.. సినిమా ఇచ్చే హైతో పోతామేమో అని అనిపించిందా? కానీ పుష్ప 2 సినిమా చూస్తున్నంత సేపు.. ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగక మానదు. సుకుమార్ చేసిన మాస్ జాతరకు.. ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు. సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని, ఇప్పుడు పుష్ప2 చూస్తే రాజమౌళి మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ఇక బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు…
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప2 గురించి చర్చ జరుగుతోంది. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తుంది అల్లు ఆర్మీ. పార్ట్ 1కి నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్‌కు.. మరోసారి అవార్డు ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక.. శ్రీవల్లిగా అదరగొట్టింది. అమ్మడికి సూపర్ క్యారెక్టర్ పడింది. అయితే.. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ అండ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కిస్సిక్ అంటూ రచ్చ…
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉదయం సినిమా థియేటర్ పై రాళ్లతో దాడి చేసిన వారిపై కేసు నమోదు అయింది. పుష్ప సినిమా వేయకపోవడంతో రాళ్ళతో థియేటర్ పై దాడి చేశారు అభిమానులు. బజ్జూర్ వినయ్ తో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. 04న చెన్నూరుకు చెందిన బజ్జూరి వినయ్, కొంతమంది తన అనుచరులతో కలిసి చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ ప్రోప్రైటర్ అయిన కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లి పుష్ప-2…
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్…
ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్‌గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ. ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా…
Pushpa 2 Public Talk And Review: పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్…
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రూల్’ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సౌండ్‌తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్…
సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి ముందు నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం……
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో…
మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్…