Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..
- పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్‌లో దొంగతనం..
- కలెక్షన్ డబ్బుల్ని కొల్లగొట్టిన దొంగలు..
- సెక్యూరిటీ గార్డుని బంధించి దోపిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ని దాటేసింది. ఉత్తరాదిని పుష్ప మానియా మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో థియేటర్లు హౌజ్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇందుకేనేమో దొంగలు థియేటర్లను టార్గెట్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బిలాయ్ నగరంలో ‘‘పుష్ప 2: ది రూల్’’ సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్‌లో దోపిడి జరిగింది.
Read Also: PM Modi: ఎన్నికల్లో ఓడిపోయాక అద్వానీ, వాజ్‌పేయ్ రాజ్‌కపూర్ సినిమానే చూశారు
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
గార్డుపై దాడి చేసిన దుండగులు, లాకర్‌ని పగలగొట్టి రూ. 1.34 లక్షలను దోపిడీ చేశారు. ఇద్దరు దుండగులు ముక్తా ఆర్ట్-2 సినిమా హాలులోని డబ్బుల్ని దోచుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా తీసుకెళ్లారు. సినిమా హాలులోకి ప్రవేశించి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి బంధించారు. లాకర్ తాళాలు తీసుకుని ఒక లాకర్‌లోని డబ్బుల్ని తీసుకుని పరారయ్యారు.
మరుసటి రోజు ఉదయం డ్యూటీకి వచ్చిన సిబ్బంది సెక్యూరిటీ గార్డుని బంధించి ఉంచడం చూశారు. థియేటర్ మేనేజన్ దోపిడి గురించి యజమానికి సమాచారం అందించారు. దోపిడీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ సుఖ్ నందన్ రాథోడ్ ధ్రువీకరించారు. సెక్యూరిటీ గార్డ్ నోహర్ దేవాంగన్‌ని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు థియేటర్‌లోకి ప్రవేశిస్తున్న విజువల్స్ ఉన్నాయి. వీటి ద్వారా దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!