Home
Pushpa 2
Pushpa 2 News
-
Pushpa 2: హైదరాబాద్ ఈవెంట్ ఉన్నట్టా? లేనట్టా?
రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే పుష్ప 2 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హైదరాబాదులోని పలు థియేటర్లకు ఐదో తారీకు కు సంబంధించిన బుకింగ్ జరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హైదరాబాదులో ఒక ఈవెంట్ నిర్వహించాలని సినిమా టీం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం ఈ ఈవెంట్… -
Pushpa 2: నైజాంలో నెవర్ బిఫోర్ రేట్స్.. మరి ఏపీ పరిస్థితి?
మరి కొద్ది రోజులలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకి ఇప్పటినుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్ల గురించి ఇప్పటినుంచే చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్… -
Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీక్వెన్స్ గురించి ముందు నుంచి మేకర్స్ ఒక రేంజ్ లో హైపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాని ప్యాన్… -
Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. Also Read… -
Pushpa 2: చిత్తూరులో కాదు.. హైదరాబాద్‌లోనే ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘పుష్ప-ది రూల్’ రిలీజ్ అవుతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్… -
Pushpa 2: ముంబై మేరీ జాన్.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ముందు నుంచే పుష్ప 2పై భారీ హైప్ నెలకొనగా.. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆ అంచనాలు తారాస్థాయికి చేర్చాయి. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు వేయికళ్లతో… -
Allu Arjun: మై స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు!
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. దేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో బన్నీ పాల్గొంటున్నారు. పట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తి చేసిన అల్లు అర్జున్.. నేడు ముంబైలో ప్రెస్ మీట్‌కు హాజరుకానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్… -
Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
‘పుష్ప 2’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమాలో ఈ సీక్వెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే హైప్ ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు పూనకాలు వస్తాయని చిత్ర యూనిట్ చెబుతుండగా.. టీజర్, ట్రైలర్లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాక్… -
Kissik Song: కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్.. మరి అట్లుంటది ‘శ్రీలీల’తో!
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌కు సూపర్‌గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి… -
Pushpa 2: అస్సలు తగ్గేదేలే.. భారీ రన్ టైం లాక్? ఆ మాత్రం ఉండాల్సిందే
పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి.. సుక్కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు. ఏం జరిగినా సరే.. తాను అనుకున్న అవుట్ పుట్ రావాల్సిందేనని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు మూడున్నర గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా.. ఫైనల్‌గా…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?