Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 ప్లేసులో ఉంది. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు.
అసలే మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వింటూనే ఉన్నాం. వాళ్ళు అదేమీ లేదు మేము బాగానే ఉన్నాము. చిన్న చిన్న మనస్పర్ధలు అందరికీ ఉంటాయి కదా అని చెబుతూనే ఉన్న ఈ వార్తలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సీనియర్ మెగాస్టార్ అభిమానులు అందరూ పుష్ప 2 సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నారని ఆ సినిమా విషయంలో అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్…
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప `2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు కానీ ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నార్త్ భామ శ్రద్ధా కపూర్ చేత ఈ ఐటెం సాంగ్ చేయించాలని భావించారు. కానీ ఆమె బాగా రెమ్యూనరేషన్…
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా…
అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుష్ప కలెక్షన్ల గురించే అందరి ఫోకస్ నెలకొంది. ఎందుకంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కంట్రోల్ ఉండేది కాబట్టి ఏపీలో పుష్పకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ప్రచారం ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన ప్రెస్…
తనను రేప్ చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పెట్టిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక యువతి జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడు అంటూ పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో సహా రేప్ కేసు కింద పలు సెక్షన్లను యాడ్ చేసి కేసు నమోదు…
Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా మీద టీం చాలా ఫోకస్ పెట్టింది. పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5న…
అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని…
ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే పనులు చూస్తే ఓరి మీ అభిమానం సల్లగుండా అనకుండా ఉండలేం. గతంలో తమ అభిమాన హీరోలను కలిసేందుకు వందల కిలోమీటర్లను నడిచి వెళ్లిన అభిమానులను మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుంచి అల్లు అర్జున్ ని కలిసేందుకు హైదరాబాద్ సైకిల్ మీద వచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు అభిమానిని కలిసి అతనికి పూలకుండీ బహుకరించాడు. అంతేకాక…
Devi Sri Prasad Says Pushpa 2 1st Half is Mind Blowing: అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప-2 ది రూల్ కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాను ఒకరకంగా చెక్కుతున్నాడు సుకుమార్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అనూహ్య స్పందన…