Pushpa 2 : పుష్ప 2 వాయిదా వెనుక అసలు నిజం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతూనే ఉంది. అయితే ఈమధ్య బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది. దీంతో ఇండియా వైడ్ పుష్ప వాయిదా పడబోతుందేమో అన్నట్టుగా ప్రత్యేక ప్రచారం మొదలైంది. అయితే బాలీవుడ్ మీడియా ఇలా ప్రచురించడానికి గల కారణం ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూ ఉంది అనే వార్తల నేపథ్యంలోనే కచ్చితంగా సినిమా వాయిదా పడుతుంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి సుకుమార్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ సాంగ్ షూటింగ్ కూడా తాను హాజరు కాకుండా పూర్తిగా కొరియోగ్రాఫర్ మీదే బాధ్యత పెట్టినట్లు తెలుస్తోంది.
Nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ కష్టం.. నాగ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
డిసెంబర్ ఐదవ తేదీన సినిమా రిలీజ్ చేయాలంటే నవంబర్ 26 , 27 లోపల పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెన్సార్ కి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు అంత షూటింగ్ పూర్తి చేయడం కష్టమని భావించిన బాలీవుడ్ మీడియా ఈ మేరకు వార్తలు వండి వార్చాయి. అయితే టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కావస్తోంది. సుకుమార్ ఎలాగో పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టాడు కాబట్టి అనుకున్న టైం కి ఫస్ట్ కాపీ రెడీ చేసే సెన్సార్ కి పంపడం పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు. సుకుమార్ చివరి నిమిషం వరకు సినిమాని చెక్కుతూనే ఉంటాడు కాబట్టి ఇది ఆయనకు పెద్ద కష్టమైన పని ఏమీ కాదు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!