Home
Pushpa 2
Pushpa 2 News
-
Pushpa 2: ‘పుష్ప 2’ డే 1 కలెక్షన్స్.. బాహుబలి, RRR ఔట్?
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్… -
Shraddha Kapoor : సక్సెస్ పొగరుతో టాలీవుడ్ పై చిన్న చూపు
ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ. ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా… -
Pushpa 2 Public Talk And Review: నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప 2 పబ్లిక్ టాక్ ఇదే
Pushpa 2 Public Talk And Review: పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్… -
Pushpa 2: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రూల్’ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సౌండ్‌తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్… -
Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు నాగబాబు కీలక ట్వీట్
సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి ముందు నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…… -
Pushpa2: రిలీజ్ కి ముందు మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డు..
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో… -
Pushpa 2 : పుష్ప 2పై ఈడీ విచారణ జరిపించాలని కేసు
మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్… -
Pushpa 2: పుష్ప2 మేనియా.. ఎందుకీ రేంజ్ క్రేజ్?
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670… -
Tirupati: టీటీడీ హెచ్చరించినా మారని తీరు.. పవిత్ర స్థలంలో ‘కిస్సిక్’ సాంగ్‌కు డ్యాన్స్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. -
Pushpa 2: పుష్ప 2 నిలిపివేయాలంటూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
పుష్ప 2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప 2 చిత్రం విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు శ్రీ శైలం అనే వ్యక్తి. సెన్సార్ బోర్డు తరపున వాదనలు వినిపించారు డిప్యూటీ సోలిసిటర్ జనరల్. ఈ సినిమా వీక్షించే మార్పులు సూచించిన ఆ తర్వాతే విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. Yogi Babu: అందం కాదు బాసూ…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!