Home
Pushpa 2
Pushpa 2 News
-
Pushpa 2: వైల్డ్ ఫైర్ జాతరకి 1000 మంది పోలీసులు!
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ జరిపేందుకు యూనిట్స సిద్ధమైంది. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కోసం పోలీసు శాఖ సుమారు 1000 మంది పోలీసులను అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు సైతం ప్రైవేటు బౌన్సర్లను… -
Allu Arjun: అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో… -
Pushpa 2: ఇదేం వాడకం అయ్యా.. మెట్రో రైలెక్కిన పుష్ప రాజ్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మీద బీభత్సమైన నమ్మకం ఉండడంతో సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్… -
Pushpa 2: పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ
ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్లు అందుబాటులోకి వచ్చేయడంతో ఆ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్… -
Pushpa 2 Peelings: ఏంటి మామ ఆ గ్రేస్.. పీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది!
ముందుగా ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి 4వ సాంగ్ గా పీలింగ్స్ సాంగ్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ పీలింగ్స్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. మలయాళ లిరిక్స్‌తో సాగిన సాంగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోగా సాంగ్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే అలా అలా చూపించిన స్టెప్పులు అయితే అదిరిపోయాయి. పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్… -
Pushpa 2: రిలీజ్ కి ముందు కొత్త టెన్షన్.. బాయ్ కాట్ కి పిలుపు!
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తవుతుంది. తాజాగా నిన్న తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. ఇక నిన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్… -
Pushpa 2: ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్నేసిన పుష్ప 2
పుష్ప2 రిజల్ట్ లా వున్నా..రికార్డుల టాపిక్ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఇండియాలో వున్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి అనే టార్గెట్ కోసం పుష్ప2 టీం ఫోకస్ పెట్టడమే కాదు… రాజమౌళి, మహేశ్ మూవీ వచ్చే వరకు పుష్ప2 నెలకొప్పే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాకూడదన్నట్టు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణాలో టిక్కెట్ రేట్లు పెంచిన విధానం చూస్తుంటే.. పుష్ప2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి పుష్ప2కు అన్నీ… -
Pushpa 2: హైదరాబాద్ ఈవెంట్ ఉన్నట్టా? లేనట్టా?
రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే పుష్ప 2 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హైదరాబాదులోని పలు థియేటర్లకు ఐదో తారీకు కు సంబంధించిన బుకింగ్ జరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హైదరాబాదులో ఒక ఈవెంట్ నిర్వహించాలని సినిమా టీం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం ఈ ఈవెంట్… -
Pushpa 2: నైజాంలో నెవర్ బిఫోర్ రేట్స్.. మరి ఏపీ పరిస్థితి?
మరి కొద్ది రోజులలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకి ఇప్పటినుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్ల గురించి ఇప్పటినుంచే చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్… -
Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీక్వెన్స్ గురించి ముందు నుంచి మేకర్స్ ఒక రేంజ్ లో హైపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాని ప్యాన్…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!