అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..
పుష్ప 2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప 2 చిత్రం విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు శ్రీ శైలం అనే వ్యక్తి. సెన్సార్ బోర్డు తరపున వాదనలు వినిపించారు డిప్యూటీ సోలిసిటర్ జనరల్. ఈ సినిమా వీక్షించే మార్పులు సూచించిన ఆ తర్వాతే విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. Yogi Babu: అందం కాదు బాసూ…
బాక్సాఫీస్ లెక్కలు మార్చేందుకు ఫిక్స్ అయ్యాడు పుష్ప రాజ్. ఎవరెస్ట్ తలపించే హైప్.. నార్త్ బెల్ట్‌లో క్రేజ్.. టీంకి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కల్ట్ మేనియాకు పుష్ప 2పై ఎక్స్ పర్టేషన్స్.. స్కైని దాటేస్తున్నాయి. కానీ అంతకన్నా బిగ్ టార్గెట్స్ పుష్ప2కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్,…
ఈ ఏడాది అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముందుగానే ఈ సినిమా బుకింగ్ కూడా థియేటర్లలో మొదలైంది. నవంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా మేకర్స్ దాదాపు రూ.25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఫిల్మ్ మేకర్స్ రూ.60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. అంటే పాన్-ఇండియా…
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ హాయ్ అండి నేను ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాను. కానీ మీతో మాట్లాడాలని వచ్చాను. అందరికీ పేరుపేరునా చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ అయిన నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో నేను చూస్తూ వచ్చాను. వ్యక్తిగా ఒక ఆర్టిస్టుగా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. స్పెషల్ గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ జరిపేందుకు యూనిట్స సిద్ధమైంది. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కోసం పోలీసు శాఖ సుమారు 1000 మంది పోలీసులను అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు సైతం ప్రైవేటు బౌన్సర్లను…
పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మీద బీభత్సమైన నమ్మకం ఉండడంతో సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్…