అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఖాతాలో మరో రికార్డు నమోదయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగం రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగమే అనేక రికార్డులు కొల్లగొట్టగా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మరెన్నో రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సైతం ఎన్నో రికార్డులు సృష్టించింది. Also Read:Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..? అయితే ఇప్పుడు మరో రికార్డ్…
ప్రజంట్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్మిక తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’ ,రీసెంట్‌గా ‘ఛావా’ ఈ మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక. ముఖ్యంగా ‘ఛావా’ తో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్…
Pushpa 2: ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతూ పుష్ప చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం నెలరోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ దిరూల్ నిలిచిన సంగతి తెలిసిందే.
ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ అనేక రికార్డులు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా ‘పుష్ప-2’ దిరూల్ నిలిచిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, భారతీయులు గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి-2’ వసూళ్లను పుష్ప-2 అధిగమించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 ది రూల్‌మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ…
డిసెంబరు 4న ప్రీమియర్స్ షోస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన ‘పుష్ప-2’ ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్‌చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి-2…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ…
ఎందరో పెద్ద స్టార్ హీరోలు తమ శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కానీ రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ప్రతి భాష, రాష్ట్రం, దేశంలో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రతి థియేటర్లో పుష్ప మ్యాజిక్ పనిచేస్తోంది. అల్లు అర్జున్ సినిమా విడుదలై ఆరు రోజులైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఎవరూ ఊహించని ప్రతి…