Pushpa 2 The Rule Dialogue Leak Goes Viral: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు హిందీలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక మొదటి భాగం సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని…