Home
Pushpa 2 The Rule
Pushpa 2 The Rule News
-
Pushpa 2 the Rule: హమ్మయ్య మొదలెట్టేశారు!
పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఒక షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలనుకున్న స్పెషల్ సాంగ్ ని నవంబర్ ఆరవ తేదీ అంటే ఈరోజు నుంచి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల డాన్స్ చేయనుంది. నిజానికి ఈ సినిమాలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ తారను తీసుకురావాలనుకున్నారు. ఇటీవల స్త్రీ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రద్ధా… -
Pushpa 2 The Rule: పుష్ప 2 హెచ్డీ ఫొటోలు కావాలా.. ఇలా చేయండి!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో రిలీజ్ సూపర్ హిట్ గా నిలిచిన పుష్ప ది రైజ్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది యూనిట్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి… -
Pushpa 2: The Rule: ఆ దెబ్బకు మైండ్ బ్లాకవ్వాల్సిందే!
ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, ఆయన పెర్ఫార్మన్స్ తో పాటు జాతర ఎపిసోడ్ స్పెషల్ హైలెట్స్ గా చెబుతున్నారు. ఇక సుకుమార్ అయితే ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాని తన లైఫ్ లోనే మెమొరబుల్… -
Pushpa 2 The Rule: మెగా ఫ్యామిలీతో విభేదాలు.. పుష్ప 2పై ప్రభావం చూపిస్తాయా ?
చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేస్తున్నామని నాలుగో తేదీ అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడతాయని నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ డిస్ట్రిబ్యూటర్లను… -
Pushpa 2: రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని… -
Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ… -
Pushpa 2: The Rule: పుష్ప 2కి దేవర ఎఫెక్ట్?
Devara Effect on Pushpa 2: The Rule Movie: కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ నడుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి… -
Pushpa 2: పుష్ప- 2 ది రూల్ ఫస్టాఫ్ లాక్..ఇక టెన్షన్ లేనట్టే!
Pushpa 2: The Rule’s First Half is Locked: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప దిరైజ్ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలో ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ… -
Pushpa 2: పుష్ప కంటే రెండింతలు.. అదరగొట్టిన పుష్ప-2 హిందీ రైట్స్
Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది. -
Pushpa 2: పుష్ప 2 పుకార్లకు బ్రేక్.. ఇక మొదలెడదామా?
Pushpa 2 The Rule shoot Resumes Tomorrow: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయని అల్లు అర్జున్ విదేశాలకు వెళుతూ గడ్డం కూడా తీసేశాడు కాబట్టి పుష్ప సినిమా యూనిట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజంగాదని పలువురు…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?