అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తోంది నిర్మాణసంస్థ. ఇటీవల చెన్నై ఈవెంట్ ముగించిన మేకర్స్, ఈ రోజు మలయాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొచ్చి లోని గ్రాండ్ హయత్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవెంట్ జరిగే వేదిక వద్దకు ఇప్పటికే వేలాది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు.