Allu Arjun : కేరళలో భారీ ఎత్తున ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- బన్నీ లేటెస్ట్ సినిమా పుష్ప -2
- నేడు కేరళలో భారీ ఎత్తున ప్రీరిలిజ్ ఈవెంట్
- హంగామా సృష్టిస్తున్న మల్లు అర్జున్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తోంది నిర్మాణసంస్థ. ఇటీవల చెన్నై ఈవెంట్ ముగించిన మేకర్స్, ఈ రోజు మలయాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొచ్చి లోని గ్రాండ్ హయత్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవెంట్ జరిగే వేదిక వద్దకు ఇప్పటికే వేలాది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పుష్ప 2 ఈవెంట్ మొదలుకానుంది. తాజాగా రిలీజ్ చేసిన పుష్ప -2 మలయాళ ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. ఇక బన్నీతో శ్రీలీల చేసిన కిస్సీక్ స్పెషల్ సాంగ్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు
Also Read : Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
Also Read
- JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాల డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది. రిలీజ్ కు ముందే దేశ వ్యాప్తంగా పుష్ప2 సంచనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో భారీ స్థాయిలో పుష్ప ప్రీ – రిలీజ్ బిజినెస్ జరిగింది. నెల రోజుల ముందుగానే ఓవర్సీస్ లో పుష్ప 2 బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ , జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!