ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2…
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది, పార్ట్ 2 నుంచి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అని ఫాన్స్ సోషల్ మీడియాలో…