Sree Leela : శ్రీలీల చాలా రోజుల తర్వాత సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని నితిన్, శ్రీలీల ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల రష్మిక చేసిన కామెంట్స్…
Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం…
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.
Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.
పుష్ప-2 సినిమాపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలన చేసి, సావనిర్‌ను విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడారు. "వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీరి బయోపిక్ వల్ల ఏమి నేర్చుకోవాలి..
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు…
పుష్పరాజ్ క్రేజ్‌కు ఇండియాలో పోటీగా మరో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి రెండు వారాల్లో రూ. 1500 కోట్లు, మూడు వారాల్లో రూ. 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరకు పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్…
Allu Arjun Bouncer Arrest: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.