AlluArjun : పుష్ప – 2 దాటికి తట్టుకోలేకపోయిన ‘బేబీ జాన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్పరాజ్ క్రేజ్‌కు ఇండియాలో పోటీగా మరో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి రెండు వారాల్లో రూ. 1500 కోట్లు, మూడు వారాల్లో రూ. 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 700 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ హిందీలో పుష్పరాజ్ కుమ్మేస్తున్నాడు. దానికి నిదర్శనమే 21వ రోజు హిందీ కలెక్షన్స్ అని చెప్పాలి.
Also Read : Aditya Om : గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న నటుడు ఆదిత్య ఓం
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
పుష్ప- 2 రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత థియేటర్లోకి వచ్చిన బేబీ జాన్ సినిమా కంటే పుష్ప 21వ రోజు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. అసలు పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అయింది. ఇండియాలో ఈ సినిమా ఫస్డ్ డే కలెక్షన్స్ కేవలం రూ. 12 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ 21వ రోజు కూడా పుష్ప రూ. 19 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 15 కోట్లు వచ్చినట్టు అంచనా. ఈ లెక్కన నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు లాంగ్ రన్‌లో రూ. 800 కోట్లు ఈజీగా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!