Most used apps: రోటీ.. కప్డా.. ఔర్ మకాన్.. అంటే.. తిండి.. బట్ట.. మరియు ఇల్లు. ఇది రాజకీయ పార్టీల నినాదం కాదు. ఓట్లు రాల్చే ప్రచార మంత్రం అసలే కాదు. ఇవి.. వినియోగదారులు వెతికిన సేవలు. వీటి కోసమే యూజర్లు మొబైల్‌లో తెగ సెర్చ్ చేశారు. సంబంధిత యాప్‌లను ఎక్కువగా డౌన్‌లోడ్ చేశారు.