టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు…
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పక్కా మాస్ మూవీ ఇష్మార్ట్ శంకర్. ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.2019 లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్,పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ`బిజినెస్ మేన్’.ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.రేపు బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్` సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. గత రికార్డుల ను అన్నీంటిని బ్రేక్ చేస్తుంది.…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించారు.అప్పటి వరకు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని, పూరి జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని అదిరిపోయే క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా అద్భుత విజయం సాధించడమే కాక భారీగా కలెక్షన్స్…
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు బాలయ్య.అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ కూడా వేశాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా తరువాత…
నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇదివరకు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఆ సినిమాలో కుదరలేదు.కొన్నాళ్లకు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఆసక్తి లేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాయి. పూర్తిగా హీరోలాగా మోక్షజ్ఞ కనిపిస్తున్నట్లుగా సమాచారం.. ఇప్పటికే మోక్షజ్ఞ నటన మరియు డ్యాన్స్…
నేహా శర్మ తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు అంతగా ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన మొదటి సినిమా .2007లో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత ను అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మీద చిరంజీవి గట్టి నమ్మకం…