దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగితే శరీరానికి మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. దానిమ్మ రసంలో శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్ , పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, సహజంగా లభించే సహజ చక్కెరలు ఇందులో ఉన్నాయి. అలాగే, దీనిలో ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ…