Actor Dileep: 2017 నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ హై కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 8 ఏళ్ల తర్వాత జరిగిన విచారణలో హైకోర్టు తీర్పు చెప్పింది. దిలీప్ పై కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అయితే.. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచీ దిలీప్ చెబుతున్నాడు.. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఈ అంశంపై దిలీప్ స్పందించారు. ఇది తనపై జరిగిన…