అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో.. జనాల్లో భయం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు బిక్కు బిక్కు మంటూ ప్రాణం గుప్పిట్లో పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఈమధ్యకాలంలో అడవుల్లో చెట్లను నరకడం, అడవుల్లోనే జనాలు జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో ఆహారం కోసం పాములు, పులులు, ఎలుగుబంటి, ఏనుగులు మొదలగు మృగాలు జన సంచారం చేసే గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.…