రోజు మనం సాధారణంగా పడుకునే విధానంలో మార్పులు చేస్తే .. పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ఎందుకంటే.. కొన్ని రకాల నిద్ర భంగిమలు సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. వంకర తిరిగి బోర్లా పడుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. Read Also: AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు పడుకునే…