Thief Leaves Letter : తాజాగా తమిళనాడు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్ నివాసంలో దొంగ దోచుకున్నాడు. అయితే., దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇస్తూ క్షమాపణ లెటర్ రాసి పెట్టి దొంగతనం చేసాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్, అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి…