IND vs WI Dream11 Team Prediction for 2nd Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 కొత్త సైకిల్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడిక సిరీస్‌లో చివరిదైన రెండో పోరుకు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా.. సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ…