అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు…