‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. ఈ సినిమా హిట్ తరువాత అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి.. అయినా అమ్మడు ఏవి పడితే అవి ఎంచుకోకుండా చాలా సెలెక్టీవ్ గా ఎంచుకొని విజయాలను అందుకొంటుంది. ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలు అలాంటివే .. ఇక తాజాగా మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. లేడీ డైరెక్టర్ సంజనారావు దర్శకత్వంలో క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న…
థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం…
విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక డ్రీం గర్ల్ లుక్ లో కన్పించింది అభిమానులను మైమరపించింది. అసలే ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే ప్రియాంక ఈ లుక్ లో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. వైట్ డ్రెస్ లో గుర్రంపై కూర్చొని, హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరాధకులకు ఈ డ్రీం గర్ల్ లుక్ తెగ నచ్చేసింది. Read Also : జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్ విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” చిత్రంతో…
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై…
“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఏదేమైనా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అనేక కేంద్రాలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఏరియావైజ్ కలెక్షన్స్ :నైజాం రూ. 0.48 కోట్లుసీడెడ్ రూ.0.25…
రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. కథ…
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు. Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!…
తెలుగు తెరపై దేనికైనా కొరత ఉంటుంది అంటే… అది తెలుగు అమ్మాయిల దర్శనాలకే! కారణాలు ఏమైనా టాలీవుడ్ లో లోకల్ బ్యూటీస్ తక్కువే. ఉన్న వారిలో రేసులో నిలవగలిగేది ఇంకా తక్కువ. అలా అతి తక్కువ అంధ్రా అందగత్తెల్లో అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కూడా ఒకరు! ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఈ మరాఠీ ముల్గీ తెలుగమ్మాయి కాకపోయినా పుట్టి, పెరిగింది మొత్తం ఏపీలోనే! అయితే, ఆ మధ్య ‘టాక్సీవాలా’ చిత్రంలో కనిపించిన టాలెంటెడ్ బేబ్ మళ్లీ చాన్నాళ్లు…