Priyanka Jawalkar: షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ అందుకుంది.
‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర…
కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోకు ‘క్యూట్’ అంటూ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ కామెంట్ పెట్టాడు. అంతే, అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ రూమర్స్‌ని వాళ్లు ఖండించకపోవడంతో.. అవి మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రియాంక షేర్ చేసిన ఒక ఫోటో.. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. అయితే.. ఆ ఫోటోలో ఉన్న సదరు వ్యక్తి ఫేస్ కనిపించడం లేదు. అతను అటువైపుకి…
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి…
టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దు గుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ తో నటించి మెప్పించిన ప్రియాంక ఆ తరువాత బాడీ షేమింగ్ ట్రోల్స్ ని ఎదుర్కొంది. బొద్దుగా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండడంతో కష్టపడి తగ్గి నాజూకుగా తయారయ్యి చక్కనమ్మ చిక్కినా అందమే అని నిరూపించింది. ఇక ఇటీవల అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు రాత్రిళ్ళు నిద్ర రానివ్వడంలేదు. మొన్నటికి మొన్న చిట్టిపొట్టి దుస్తులలో అలరించిన ఈ…