గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు ప్రత్యేకం కావడమే కారణం.
Loksabha Elections : అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ ఇంకా అంగీకరించలేదు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు.
Robert Vadra: ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. అమేథీలో తాను పోటీ చేయాలనే కోరికను వ్యక్తపరిచారు.
Raebareli: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుంచి వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికల రెండవ దశ ప్రచార సందడి తగ్గింది. ఏప్రిల్ 26న కేరళలోని వాయనాడ్‌తో సహా 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో స్నేహబంధం మరోసారి సడలినట్లు కనిపిస్తోంది.
Priyanka Gandhi : ఒకవైపు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల రంగంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా, మరోవైపు మిషన్ 2024ను గెలిపించేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా పట్టుబడుతున్నారు.