జీ తెలుగు సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*. మొట్టమొదటిసారి నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్ట్‌లుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలవనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్ట్‌గా *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*, ఆగస్టు 17 ఆదివారం…
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అది శ్రీలీల ఖాతాలో పడింది. Gaddar Awards: జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డులు? రోషన్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ లేనప్పటికీ, నిర్మాతలు రిస్క్ చేసి…
Kalki 2898 AD 2 Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కల్కి.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూస్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. సీక్వెల్…
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం…